కర్ణాటకలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు నిరసనలు

దక్షిణాది సినిమా పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు శంకర్ ద‌ర్శ‌కత్వంలో, రామ్ చ‌ర‌ణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చినప్పటికీ, ఈ సినిమా టైటిల్‌ను English లో ఉంచడం కర్ణాటకలో నిరసనలకు కారణమైంది. కర్ణాటకలోని కొంతమంది ప్రజలు ‘గేమ్ ఛేంజర్’ సినిమా పోస్టర్లపై స్ప్రే వేసి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఈ సినిమా టైటిల్ […]