Lands Resurvey in Andhrapradesh: ఏపీలో భూముల రీ సర్వే మళ్లీ షురూ అయింది. ప్రతి మండలంలోనూ ఎంపిక చేసిన ఒక గ్రామంలోనూ ప్రభుత్వ భూముల్ని కొలుస్తున్నారు. జనవరి 10వ తేదీ నుంచే ఈ ప్రక్రియ నడుస్తోది. ఇక ఈనెల 20వ తేదీ నుంచి ప్రైవేట్, వ్యవసాయ భూములను కొలువనున్నారు.