సెప్టెంబర్ 15న మహిళ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు.
10 రోజులలోనే 6500 సభ్యత్వాలు చేసి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా రికార్డ్ సాధించిన తెలంగాణ..
30 వ తేదీ వరకు సభ్యత్వ నమోదు ఉంటుందని మహిళలు పెద్ద సంఖ్యలో నమోదు చేసుకోవాలని కోరిన సునితరావ్
తెలంగాణ సభ్యత్వ నమోదు నెంబర్ 1 గా ఉండడం పట్ల జాతీయ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లంబా సునితరావ్ అభినందించారు.
Discover more from Elite Media Telugu News
Subscribe to get the latest posts sent to your email.