YSRCP Social Media : ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర అత్యంత కీలకంగా మారింది. సోషల్ మీడియా వింగ్‌లు తమ పార్టీని ప్రమోట్ చేసుకుంటూనే.. ప్రత్యర్థులను ఇరకాటంలో పడేస్తాయి. ఇది దాదాపు అన్ని రాజకీయ పార్టీల వింగ్‌లు చేసే పని. కానీ.. వైసీపీ సోషల్ మీడియా ఇందుకు భిన్నం. దానికి కారణం జగన్.