YSRCP Coteries: సాయిరెడ్డి సవాళ్లు.. అసలు లక్ష్యాలు.. జగన్‌ కోటరీలో ఎవరున్నారు…! ఆసక్తికరంగా ఏపీ రాజకీయాలు…

YSRCP Coteries: కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో అభియోగాలపై వివరణ ఇచ్చేందుకు ఏపీ సీఐడీ ఎదుట హాజరైన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఐడీ విచారణ అధికారులకు చెప్పిన విషయాలన్నింటిని మీడియా ఎదుట వల్లె వేశారు. జగన్ చుట్టూ కమ్ముకున్న కోటరీలపై విమర్శలు గుప్పించారు.

తాజా వార్తలు