YSR Kadapa : వైద్యుల నిర్లక్ష్యంతో మహిళకు ఇన్‌ఫెక్షన్ సోకింది. చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లి లక్షల్లో ఖర్చు చేశారు. ఇన్‌ఫెక్షన్ సోకడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని కలెక్టరేట్ చుట్టూ కాళ్లు అరిగేలా బాధిత కుటుంబం తిరిగింది. అధికారులు ఎవ్వరూ పట్టించుకోలేదు.
