Ys Sharmila: పెట్రోల్ ధర రూ.17 తగ్గించండి.. చంద్రబాబు హామీ నెరవేర్చాలన్న షర్మిల

Ys Sharmila: ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరల్ని రూ.17 వరకు తగ్గించ వచ్చని చెప్పిన చంద్రబాబు, ముఖ్యమంత్రి హోదాలో దానిని అమలు చేయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే పెట్రోల్ ధర అధికమని విమర్శించారు.

తాజా వార్తలు