Ys Jagan: ఎన్నికలకు ముందు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అయితే ఎన్నికలు అయ్యాక బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేది ప్రజలకు తెలిసి వచ్చిందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. బడ్జెట్ ప్రసంగంలో పరనింద, ఆత్మ స్తుతి తప్ప ఏమి లేవన్నారు.