వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందజేశారు. ఓ పోక్సో కేసుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో విచారించనున్నారు. ఇందుకోసం మార్చి 5న విచారణకు రావాలని సెక్షన్ 35(3) కింద నోటీసులు అందజేశారు.
Journalism is our Passion