Where Is Kumkis: ఏపీలో ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్రలో ఏనుగుల దాడులు బెంబేలెత్తిస్తున్నాయి. ఆహారం వెదక్కుంటూ జనావాసాల్లో వస్తున్న ఏనుగులు తరచూ సీమ జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి.ఈ క్రమంలో కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తెచ్చేందుకు ఒప్పందం చేసుకుని ఐదు నెలలు దాటింది.