Whatsapp Governance: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించి వాట్సాప్ మన మిత్ర సేవలు విస్తరిస్తున్నాయి. 161 రకాల పౌరసేవలతో మొదలైన వాట్సాప్ మనమిత్ర తాజాగా 200 సేవలకు విస్తరించింది. త్వరలో మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.