West Godavari : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అంతుచిక్కని వైరస్ సోకి లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే 40 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. గత రెండు నెలలుగా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని అంటున్నారు.
Journalism is our Passion