WakeUp Whatsapp: ఏపీ ప్రభుత్వం ప్రజలకు సరళవంతమైన పౌరసేవల్ని అందించేందుకు ప్రారంభించిన మనమిత్ర వాట్సాప్ సేవలు మొరాయిస్తున్నాయి. గత వారం మంత్రి నారా లోకేష్ మెటా భాగస్వామ్యంతో మనమిత్ర వాట్సాప్ సేవల్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు 161 సేవల్ని వాట్సాప్‌లోనే అందుకోవచ్చని ప్రకటించారు.