Vontimitta Kalyanam : ఆంధ్ర భద్రాచలం ఏక శిలానగరం ఒంటిమిట్టలో కోదండ రాముడి కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పున్నమి వెలుగులో సీతారాముల కల్యాణాన్ని నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
