VJA to Dubai Flight : ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌బస్ A380 విమానాలను కలిగి ఉంది. ఈ విమానాలు విశాలమైనవి. అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంటాయి. అలాంటి సంస్థ త్వరలోనే విజయవాడ నుంచి సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.