Vizag Railway Division: విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు ముహుర్తం ఖరారైన నేపథ్యంలో వాల్తేర్ డివిజన్‌ను కొత్త జోన్‌లోనే కొనసాగించాలన్న కేంద్రం నిర్ణయంపై బిజూ జనతాదళ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వాల్తేర్ డివిజన్ కోల్పోతే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ తీవ్రంగా నష్టపోతుందని చెబుతోంది.