Visakhapatnam : సమాజానికి మంచి పుస్తకాన్ని అందించారని.. తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావును చంద్రబాబు అభినందించారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చంద్రబాబు, దగ్గుబాటి ఒకే వేదికపై కనిపించారు. వెంకటేశ్వరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.