Visakhapatnam : విశాఖపట్నం జిల్లాలో ఘోరం జరిగింది. ఆసుపత్రిలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం జరిగింది. దీనిపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. కుటుంబ సభ్యులతో ఆసుపత్రి యాజమాన్యం చర్చలు జరిపి.. రాజీ కుదిర్చినట్లు తెలిసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. విచారణ చేపట్టారు.