Visakha Lands: విశాఖపట్నంలో అంతర్జాతీయ విద్యా సంస్థ ఏర్పాటుకు భూకేటాయింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. వందల కోట్ల ఖరీదు చేసే భూమిని అంతర్జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వం కేటాయించింది. భూ కేటాయింపు కోసం నగదు చెల్లించినా వాటిని అప్పగించక పోవడం వివాదాస్పదమైంది.