Vada In TTD Menu: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారిని దర్శించుకునే భక్తులకు అందించే అన్న ప్రసాదంలో వడల పంపిణీ ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం టీటీడీ అన్నదానంలో వడలను పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం అందించే భోజన ప్రసాదంతో పాటు వడను కూడా ఇకపై అందిస్తారు.