Ugadi Special Trains : ఉగాది సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. గుంటూరు నుంచి ఎస్ఎస్ఎస్ హుబ్బళ్లికి, అటు నుంచి గుంటూరుకు స్పెషల్ ట్రైన్‌ను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇలా ఉంది.
