Tirumala : తిరుమల.. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. అలాంటి క్షేత్రానికి కొందరు భక్తులు కోడిగుడ్లు, పలావ్ను తీసుకొచ్చారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టీటీడీ అలర్ట్ అయ్యింది. సెక్యూరిటీని మరింత టైట్ చేసింది.