Tirumala Stampede Live Updates: తిరుపతిలో ఘోర ప్రమాదం జరిగింది. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.25లక్షల పరిహారాన్ని మంత్రులు ప్రకటించారు.
Journalism is our Passion