Tirumala Tirupati Devasthanam Updates: మార్చి నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది. మార్చి 9న తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14న కుమారధారతీర్థ ముక్కోటి, 30వ తేదీన ఉగాది ఆస్థానం ఉండనున్నాయి. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.