Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం జూన్ నెల కోటా టికెట్లు మార్చి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. తిరుమల, తిరుపతి వసతి గదుల టికెట్లు రేపు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి.

తాజా వార్తలు