Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 ఏప్రిల్ నెల కోటా షెడ్యూల్ ను ప్రకటించింది. జనవరి 21న ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.