Tirumala Salakatla Theppottsavam 2025: నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 13వ తేదీతో తెప్పోత్సవాలు ముగుస్తాయని టీటీడీ తెలిపింది. పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ 5 రోజులపాటు పలు సేవలను రద్దు చేశారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.