TDP vs TDP in Tiruvuru : టీడీపీ వర్సెస్ టీడీపీ.. తిరువూరులో ముదిరిన పోరు.. కొలికపూడిపై పార్టీ సీరియస్!

TDP vs TDP in Tiruvuru : తిరువూరు రాజకీయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు పార్టీకి డెడ్‌లైన్ విధించడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై పార్టీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. అధిష్టానం ముగ్గురు సభ్యులతో నివేదిక తెప్పించింది.

తాజా వార్తలు