TDP Formation Day 2025 : టీడీపీ.. దేశ రాజకీయాల్లో ఓ సంచలనం. 43 ఏళ్ల కిందట పురుడుపోసుకున్న పసుపు పార్టీ.. అభిమానుల గుండెల్లో పదిలంగా ఉంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడింది. ఇవాళ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్బంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆసక్తికర పోస్టులు చేశారు.
