Tailoring Centers To Women : ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 8న బీసీ వెల్ఫేర్, ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ ద్వారా 1.02 లక్షల మంది మహిళలకు కుట్టుమిషన్లు, ఉచితంగా టైలరింగ్ శిక్షణ కేంద్రాలు ప్రారంభించనున్నారు.
Journalism is our Passion