తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై వైసీపీ నేత రోజా తీవ్ర వ్యాఖ్యలు

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో స్పందించారు. తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలను ప్రజాస్వామ్య ఓటమిగా ముద్రించి, టీడీపీ అభ్యర్థి గెలుపు పై తీవ్ర ఆక్షేపాలు చేశారు. “ప్రజాస్వామ్యానికి కించపరిచిన ఈ ఎన్నికలు, ఓటమి మనది కాదు… ఇది వ్యవస్థల ఉదాసీన వైఖరితో, అధికార దుర్వినియోగంతో గెలిచిన వారిదే” అని రోజా వ్యాఖ్యానించారు. […]