యశ్, నయనతార కాంబోఅదుర్స్ ..టాక్సిక్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

ప్రారంభంలో బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ను ఒక కీలక పాత్రకు తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారు. కానీ రేమ్యునరేషన్ మరియు ఇతర కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆ పాత్రకు నయనతారను ఎంపిక చేశారు

కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ యశ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం భారీ అంచనాలు నెలకొల్పాడు. ‘టాక్సిక్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, గీతూ మొహందాస్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా కథ, నేరేషన్ పూర్తిగా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. కథపై ఆసక్తికర సమాచారం ఈ సినిమాలో కథ, మేకింగ్ రెండూ విభిన్నంగా ఉంటాయట. యశ్ ఈసారి డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది పక్కా యాక్షన్ […]