మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, సశా చెత్రి ప్రధాన పాత్రల్లో ‘నేనెక్కడున్నా’ ట్రైలర్ విడుదల

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి మరియు ఎయిర్ టెల్ ఫేం సశా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన ‘నేనెక్కడున్నా’ సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ప్రఖ్యాత ప్రజా నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, “జర్నలిజం విలువలు, మహిళా సాధికారతపై తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. దర్శకుడు మాధవ్ కోదాడ, నిర్మాతలు […]