మనిషిపోతే అలా పోవాలి ఘంటసాల గురించి: మాధవపెద్ది సురేష్!

సంగీత రంగంలో తనదైన ముద్ర వేశారు ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్. రీసెంటుగా తెలుగు వన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఘంటసాల గారు మరియు ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, “ఘంటసాల గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా బ్రదర్ కూడా ఆయనతో కలిసి పాడారు. గాయత్రి ఆపద్ధర్మవేళ, జనం ఎవరూ వ‌చ్చారు? అని నేను ఆశ్చర్యపోయాను. ఘంటసాల గారు పోయినప్పుడు అనేకమంది అభిమానులు వ‌చ్చారు” […]