ప్రమాదవశాత్తు 270 కిలోల రాడ్డు పై పడిన వెయిట్ లిఫ్టర్ యష్తిక ఆచార్య మృతి

రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ జిల్లాలో జరిగిన విషాద ఘటనలో 17 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ యష్తిక ఆచార్య ప్రాణాలు కోల్పోయింది. జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదవశాత్తు 270 కిలోల రాడ్డు మెడ మీద పడడంతో ఆమె మృతి చెందింది. ఈ ప్రమాదం సమయంలో యష్తిక ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో, రాడ్డు ఆమెపై పడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె ప్రాణాలు విడిచిపోయినట్లు ధృవీకరించారు. యష్తిక ఆచార్య జూనియర్ నేషనల్ గేమ్స్‌లో స్వర్ణపతకాన్ని గెలిచిన ఒక […]