విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్‌లో నిరాశ: 12 ఏళ్ల తర్వాత ఆడిన కోహ్లీ 6 పరుగులకే ఔట్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్ మరియు ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 12 సంవత్సరాల తర్వాత రంజీ మ్యాచ్ ఆడారు. ఇటీవల ఫామ్ కొరతను ఎదుర్కొంటున్న కోహ్లీ, తన పాత ఫామ్‌ను తిరిగి పొందేందుకు రంజీ మ్యాచ్‌ల్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆశించిన ఫామ్‌ను చూపించలేకపోయారు. 15 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ కేవలం 6 పరుగులు మాత్రమే చేయగలిగారు, అనంతరం ఔట్ […]