వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ కానున్న “మీనాక్షి చౌదరి”

నాగచైతన్య, మీనాక్షి చౌదరి కాంబినేషన్: ఫ్రెష్ లుక్
ఈ సినిమా ప్రస్తుతానికి స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తి కాగా, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వబోతుంది. కథానాయికగా మీనాక్షి చౌదరి ఎంపిక కావడం, ఈ సినిమాకు మరింత హైప్‌ను తెచ్చింది. ఈ జోడీ ఫ్రెష్‌గా ఉండటంతో చిత్ర బృందం ఈ కాంబినేషన్ పట్ల మంచి అంచనాలు పెట్టుకున్నట్లు సమాచారం.