“విజయ్ రీమేక్ చేస్తున్న తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీ? అదేంటి!
ఇక ఈ అంశంపై దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. విజయ్ తన సినిమా “భగవంత్ కేసరి”ని 5 సార్లు చూసి, బాగా కనెక్ట్ అయ్యాడని చెప్పారు. ఈ సినిమా అతనికి చాలా ఇష్టమై, ఆయన ఈ చిత్రాన్ని తనతో చేయాలని కోరుకున్నారని అనిల్ రావిపూడి తెలిపారు. అయితే, అనిల్ రావిపూడి రీమేక్ చిత్రాలు చేయడాన్ని ఇష్టపడటం లేదని కూడా చెప్పారు. అందువల్ల, ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు.