వెంకీ కోసం 4 భారీ బ్యానర్లు క్యూ .. !

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా సినిమా “సంక్రాంతికి వస్తున్నాం” ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా, తన వినోదాత్మక అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. వెంకటేష్ మాట్లాడుతూ.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా మీద వెంకటేష్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఆయన చెప్పినట్లుగా, ఈ సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా […]