పవన్ కల్యాణ్’s ‘హరిహర్ వీరమల్లు’ చిత్రం నుంచి ప్రేమికుల రోజు స్పెషల్ అప్‌డేట్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహర్ వీరమల్లు’ నుండి ఒక కీలక అప్‌డేట్ అభిమానుల్ని అలరించింది. ప్రేమికుల రోజు సందర్బంగా, ఈ చిత్రం నుండి రొమాంటిక్ సాంగ్ ‘కొల్లగొట్టిందిరో’ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఈ సాంగ్ విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా, పవన్ కల్యాణ్ మరియు నిధి అగర్వాల్ నటించిన రొమాంటిక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. […]