మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ సర్కారు భారీ ఏర్పాట్లు – ఇస్రో విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు

పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ఈసారి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యేందుకు సిద్ధమవుతోంది. 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మునుపటి కంటే మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్ సర్కారం, భక్తుల సౌకర్యం కోసం టెంట్ సిటీ నిర్మాణం, వసతి, ఆహారం, పార్కింగ్ లాట్లు, రెస్ట్ రూంలు వంటి ఎన్నో ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో, భారత అంతరిక్ష పరిశోధనా […]