కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ఆర్థిక సర్వే సమర్పణ

రాష్ట్రపతి ప్రసంగం అనంతరం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశానికి ముందు పార్లమెంట్ ఉభయ సభల ముందు ఆర్థిక సర్వేను సమర్పించడం భారత సాంప్రదాయం. ఈ నేపథ్యంలో, నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్ సభలో ఆర్థిక సర్వేను సమర్పించి, గత సంవత్సరంలో దేశ ఆర్థిక పరిస్థితి, రాబోయే సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లపై సమాచారాన్ని అందించారు. ఈ సందర్భంగా, లోక్ సభ స్పీకర్ […]