అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్: తెలుగమ్మాయి గొంగడి త్రిష రికార్డు సెంచరీతో టీమిండియా జోరు కొనసాగిస్తోంది

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో విజయాన్ని సాధిస్తోంది. స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష తన మెరుపు సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించింది. భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష, టీ20 అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో తొలి […]