‘తుక్రా కే మేరా ప్యార్’ (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
హిందీ నుంచి వచ్చిన ‘తుక్రా కే మేరా ప్యార్’ అనే డ్యామా సిరీస్ గత ఏడాది నవంబర్ 22 నుండి డిసెంబర్ 13 వరకు విడతలవారీగా స్ట్రీమింగ్ చేయబడింది. తాజాగా ఈ సిరీస్ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. శ్రద్ధా పాసి జైరత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ:ఈ కథ ఉత్తరప్రదేశ్లోని సితార్పూర్ ప్రాంతంలో జరుగుతుంది, ఇక్కడ మనోహర్ చౌహన్ అనే శ్రీమంతుడు రాజకీయంగా శక్తివంతమైన వ్యక్తిగా కనిపిస్తాడు. తన తమ్ముడు […]