స్మార్ట్ ఫోన్ తో విషాదం: తండ్రి-కొడుకు ఆత్మహత్యలు

ఒక చిన్న డిమాండ్ వల్ల ఓ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. తండ్రి కొడుక్కి స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని, ఆత్మహత్యకు పాల్పడిన కొడుకు, ఆ తరువాత తన కొడుకును కోల్పోయిన బాధను తట్టుకోలేక బలవన్మరణం చెందాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. నాందేడ్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల ఓంకార్ 10వ తరగతి చదువుతున్నాడు. అతడు ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడు. అన్నదమ్ములు ఉద్గిర్ లో హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నారు. మకర్ సంక్రాంతి […]