విజయవాడలో ట్రాఫిక్ పోలీసులకు ఆశ్చర్యం: ‘మాఫియా’ అని రాసిన నెంబరు ప్లేటుతో బైక్

విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో ఓ బైక్ ను ఆపగా, ఆ బైక్ నెంబరు ప్లేటుపై ఉన్న అక్షరాలు వారిని ఆశ్చర్యపరచాయి. సాధారణంగా నెంబరు ప్లేటుపై నెంబర్లు ఉంటే, ఈ బైక్ మీద “మాఫియా” అని రాసి ఉండటం పోలీసులకు అవాక్కయ్యే విషయం. ‘మాఫియా’ అని రాసిన నెంబరు ప్లేటు బెజవాడలోని ఓ సర్కిల్ వద్ద ట్రిపుల్ రైడింగ్ ను గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆ బైక్ ను ఆపారు. నెంబరు కోసం చూడగా, ఆ […]