మెగా స్టార్ సినిమాతో పూరీ తిరిగి ట్రాక్‌లోకి వస్తాడా?

ఇప్పుడు పూరీ ‘ఆటో జానీ’ కథలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తుండటంతో, పూరీ కూడా ఆయనతో కలిసి ‘ఆటో జానీ’ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా తనకు సాలిడ్ కమ్‌బ్యాక్ రావాలని పూరీ ఆశపడుతున్నాడు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది కానీ, మెగా అభిమానులు ఈ కాంబినేషన్‌ను తెరపై చూసేందుకు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు పూరీ ‘ఆటో జానీ’ కథలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తుండటంతో, పూరీ కూడా ఆయనతో కలిసి ‘ఆటో జానీ’ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా తనకు సాలిడ్ కమ్‌బ్యాక్ రావాలని పూరీ ఆశపడుతున్నాడు.

ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది కానీ, మెగా అభిమానులు ఈ కాంబినేషన్‌ను తెరపై చూసేందుకు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.