ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబు: టీటీడీ కీలక నిర్ణయాలు

ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తులు అధిక సంఖ్యలో చేరే అవకాశం ఉండడంతో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ఏర్పాట్లను చేపట్టింది. ఈ సందర్భంగా టీటీడీ పాలకమండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, రథసప్తమి వేడుకలకు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రకటించారు. “రథసప్తమి రోజున సిఫారసు లేఖల దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తున్నాం,” అని ఆయన తెలిపారు. అలాగే, తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు కూడా […]