కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి: ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఏపీలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదం పై ఆందోళన వ్యక్తం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శోకసంతప్త కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కర్ణాటకలోని హంపి సందర్శనకు వెళ్ళే దారిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురైన వారికి వెంటనే వైద్య సహాయం అందించేందుకు క్రమం తప్పకుండా చర్యలు […]