ఇది ప్రభుత్వం చేసిన తప్పు… ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఇవ్వండి: జగన్ డిమాండ్

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి, గాయపడిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఈ ఘటనలో గాయపడిన వారు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జగన్ స్విమ్స్ ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులతో మాట్లాడారు, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు, అలాగే ఆసుపత్రి సిబ్బందితో చికిత్స తీరుతెన్నులపై చర్చించారు. ఈ సందర్భంగా, జగన్ మీడియాతో మాట్లాడి, ఈ ఘటన ప్రభుత్వ యొక్క తప్పిదం కారణంగా జరిగిందని […]